మునుగోడు ఎమ్మెల్యేగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రమాణం *Politics | Telugu OneIndia

2022-11-10 7,505

Kusukuntla Prabhakar Reddy took oath as Munugode MLA. Speaker Pocharam Srinivas Reddy administered the oath to the Kusukuntla | కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి, మహమూద్ అలీ, వేముల ప్రశాంత్ రెడ్డి, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు హాజరయ్యారు. ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజా ప్రతినిధులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు.


#MunugodeMLA
#Telangana
#TRS
#KusukuntlaPrabhakarReddy
#KTR
#HarishRao

Videos similaires